TTD Logo
Notifications:
Registration for admissions in to Junior Colleges of TTD is Closed,

For List-3 selected students Please click here

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల ల యందు 2024-2025 విద్యా సంవత్సరమునకు సంభందించి ఇంటర్మీడియెట్ ప్రవేశముల కొరకు దరఖాస్తులు ఆహ్వానించి అర్హులు అయిన వారికి జూన్-06 -2024 నుండి మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశములు కల్పించడమైనది ఆ కౌన్సెలింగ్ యందు మిగిలన సీట్ల భర్తీ కొరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ 01-07-2024 మరియు 02-07-2024 తేదీ లలో ఈ క్రింద సూచించిన విధముగా నిర్వహించుటకు నిర్ణయించడం అయినది. ప్రాధాన్యత క్రమం 1). టీటీడీ ఉద్యోగుల పిల్లలకు 2).S.V.బాలమందిరం పిల్లలకు 3).ఏదైనా కారణము చేత ఇదివరకు మూడు విడతల్లో సీటు వచ్చి వివిధ స్వల్ప కారణములచే అడ్మిషన్ పొందలేని వారికి 4).తిరుపతి స్థానిక విద్యార్థులకు (Locals) 5). స్థానికేతరులకు 01.07.2024 న ఉదయం 8 AM నుంచి 1 PM వరకు SSC లో 550(90%) మరియు ఆ పైన మార్కులు పైన వచ్చిన వారికి అనగా 550 నుండి 600 మార్కుల వరకు మధ్యాహ్నం 2 PM నుంచి 6 PM వరకు 549 నుండి 500 మార్కులు మార్కుల వారికి 02.07.2024 ఉదయం 8 AM నుంచి 1 PM వరకు 499 మార్కులు నుంచి 450 మార్కులు వచ్చిన వారికి, మధ్యాహ్నం 2 PM నుంచి 6 PM వరకు 449 మార్కులు నుంచి 400 మార్కులు వరకు కౌన్సెలింగ్ నిర్వహించ బడును ముఖ్య గమనిక కౌన్సెలింగ్ కు హాజరు కాబోవు వారు అందుబాటులో వున్న గ్రూపుల సీట్ల యొక్క పరిస్థితిని గమనించుకొని/తెలుసుకొని కౌన్సెలింగ్ కు హాజరు కావడం లేదా హాజరు కాకపోవడం నిర్ణయం చేసుకోగలరు స్పాట్ అడ్మిషన్ ల యందు ప్రవేశములకు హాస్టల్ వసతి కల్పించబడదు (ఉండదు) పదవ తరగతి యందు ఆంగ్ల మాధ్యమం లో చదివిన విద్యార్థులకు కేవలం ఇంగ్లీషు మీడియం లో మాత్రమే ప్రవేశము వుంటుంది తెలుగు మీడియం గ్రూపులు కేటాయించడం జరుగదు. దేవస్థాన విద్యాశాఖాధికారి టీటీడీ, విద్యాశాఖ తిరుపతి
All selected students must submit the certificates at the timeof verification and counselling, for fee details and sliding process please see the prospectus.
Education Wing
విద్యాశాఖ
Admissions for the year 2024-25
2024-25 విద్యా సంవత్సరమునకు ప్రవేశములు